IND VS WI: ODI, T20I India's Squad Selection పై విమర్శలు | Oneindia Telugu

2022-01-28 1

IND VS WI: India ODI And T20I Squad - Selectors may have been impressed by Deepak Hooda’s recent form But Cricket Experts doesn't satisfied with team selection
#INDVSWI
#DeepakHooda
#KuldeepYadav
#INDVSWIODISquad
#BCCI
#Teamindia

వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కు కుల్దీప్ యాదవ్‌తో పాటు దీపక్ హుడాకు వన్డేల్లో చాన్స్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అలాగే రవి బిష్నోయ్‌ను టీ20 వన్డే టీమ్‌లోకి తీసుకోవడం పై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.